Chandrababu Swearing Ceremony: నేడు విజయవాడలో విద్యాసంస్థలకు సెలవు
AP: ఈరోజు విజయవాడలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రాణాస్వీకారం చేయనున్న సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించారు. కాగా వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి.