AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. ఆ ముగ్గురికి షాక్!
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. మొత్తం 19 మంది IAS అధికారులను బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్ ను GADలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.