ఆంధ్రప్రదేశ్ Attack On Jagan: రంగంలోకి 6 స్పెషల్ టీమ్స్.. జగన్ పై దాడి కేసులో విచారణ ముమ్మరం సీఎంపై దాడి కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. 20 మంది సిబ్బందితో 6 ప్రత్యేక బృందాలు విచారణ ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఇప్పటికే.. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు వివరాలను సేకరించారు. By Nikhil 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ భగవంతుడి ఆశీస్సులతోనే బయటపడ్డాం.. దాడి చేయించింది ఆయనే: వెల్లంపల్లి సంచలనం జగన్ ను చంపే కుట్రలో భాగంగాన నిన్న ఆయనపై జరిగిన దాడి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్‌ను చంపితే తప్ప అధికారం రాదని.. చంద్రబాబు, పవన్ అనుకున్నారని నిప్పులు చెరిగారు. హత్యాయత్నం జరిగితే టీడీపీ, జనసేన ట్రోల్స్ చేయడం బాధాకరమన్నారు. By Nikhil 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan health update: బస్సు యాత్రకు బ్రేక్! ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో గాయపడిన ఏపీ సీఎం జగన్ కు లోకల్ అనస్తీషియా ఇచ్చి మూడు కుట్లు వేసినట్లు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనకు కొంత విశ్రాంతి అవసరమన్నారు. దీంతో ఆదివారం జరగాల్సిన బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. By srinivas 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM JAGAN: జగన్ పై దాడి.. భద్రతపై ఈసీ సీరియస్ యాక్షన్! ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడిని జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై రేపటిలోగా పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. By srinivas 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KTR: జగన్ పై దాడి..టేక్ కేర్ అన్నా అంటూ కేటీఆర్ పోస్ట్..! ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ పై రాళ్లదాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ తీవ్రంగా ఖండించారు. జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న..అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ఏపీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఈ 12న ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. By Bhavana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: నారా లోకేష్ ఫోన్ హ్యాక్!.. ఈసీకి ఫిర్యాదు AP: లోకేష్‌కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. లోకేష్ ఫోన్‌కు ట్యాపింగ్, హ్యాకింగ్ ప్రయత్నం జరుగుతుందని ఈ మెయిల్ పంపింది. ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వమే అని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్స్! ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంపవత్సరాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. దాదాపు 9 లక్షల మంది తాలూకా ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. ఫలితాలను కింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును. By Manogna alamuru 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్! విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రిజల్ట్స్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn