OSD SV Rama Rao: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం ఘటనలో కీలక మలుపు

AP: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. OSD ఎస్వీ రామారావు పెనమలూరు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గన్నవరం డీఎస్పీ ఆఫీసుకు తరలిస్తున్నారు. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలు గన్నవరం తరలిస్తున్నారు.

New Update
OSD SV Rama Rao: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం ఘటనలో కీలక మలుపు

OSD SV Rama Rao: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల (Pollution Control Board Files) దగ్ధం ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. OSD ఎస్వీ రామారావు పెనమలూరు పోలీసుల అదుపులో ఉన్నాడు. పెనమలూరు నుండి గన్నవరం డీఎస్పీ ఆఫీసుకు తరలిస్తున్నారు. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలు గన్నవరం తరలిస్తున్నారు. రామారావును ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ ప్రశ్నించనున్నారు. సమీర్ శర్మ ఓఎస్డీగా పని చేశాడు రామారావు.

ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేశాడు. కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తానంటూ కొంత కాలంగా రామారావు ప్రచారం చేసుకున్నాడు. పీసీబీపై రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌తో ఫొటో దిగి తన సన్నిహితుల గ్రూపుల్లో రామారావు పెట్టాడు. రామారావు తీరుపై గతంలోనే ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జవహర్‌.

Also Read: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు.. అరెస్ట్?

Advertisment
Advertisment
తాజా కథనాలు