ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం AP: చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వానికి లాయల్టీగా ఉన్న అధికారులపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. తాజాగా ఐఏఏస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై వేటు వేసింది బాబు సర్కార్. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోలా భాస్కర్ ను నియమించింది . By V.J Reddy 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి AP: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది బయటికి రావడంతో యువకులు పరారయ్యారు. కారులో వచ్చి రాళ్లదాడి చేశారని భద్రతా సిబ్బంది తెలిపారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి-VIDEO వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు వేశారు. సెక్యూరిటీ గార్డు రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు జోగి రమేష్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anita: మేము తలచుకుంటే వాళ్లు రోడ్ల మీదకు రాలేరు.. RTVతో హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు! అవమానం జరిగిన చోటే తాను తలెత్తుకొని గర్వంగా తిరుగుతున్నానని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి వనిత అన్నారు. తనను వైసీపీ అక్రమ కేసులు పెట్టి వేధించిందని, ఇప్పుడు తాము తలచుకుంటే వాళ్లు రోడ్డుమీదకు రాలేరంటూ RTVతో సంచలన వ్యాఖ్యలు చేశారు. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Minister Narayana: అమరావతిపై మాట నిలబెట్టుకుంటాం: RTVతో మంత్రి నారాయణ అమరావతి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు సంబంధించినదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులతో పాటు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆర్టీవీకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Ex CM Jagan: జగన్ మనుషులనే కాదు మిషన్లను కూడా నమ్మడు.. ఏపీ సచివాలయంలో కొత్త చర్చ! ఏపీ మాజీ సీఎం జగన్ గురించి ఏపీ సచివాలయంలో మరో సరికొత్త చర్చ మొదలైంది. అభద్రతా భావంతోనే ఐదేళ్లు సచివాలయం వైపు జగన్ రాలేదన్న డిస్కషన్ సాగుతోంది. మనుషులను కాదు మిషన్లను కూడా నమ్మకపోయేదని.. దీంతో కోట్లు పెట్టి క్యాంపు కార్యాలయానికి కొత్త పరికరాలను కొన్నారని తెలుస్తోంది. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Furniture Politics: జగన్ కూర్చునే కుర్చీ, పడుకునే మంచం కూడా ప్రభుత్వానిదే.. టీడీపీ సంచలన ట్వీట్! జగన్ క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన ఫర్నీచర్ ఉందంటూ టీడీపీ.. దానికి డబ్బులు ఇస్తామంటూ వైసీపీ చేసిన ట్వీట్లు నిన్న సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తాజాగా.. నువ్వు ఇంట్లో పడుకునే మంచం, కూర్చునే కుర్చీ కూడా ప్రభుత్వ డబ్బుతో తీసుకోవాలా ? అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: లెక్కచేస్తే.. డబ్బులు కట్టేస్తాం..సెక్రటేరియట్ సౌకర్యాలపై వైసీపీ వివరణ! ఏపీ మాజీ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పేరుతొ తీసుకున్న ఫర్నీచర్ తిరిగి అప్పగించకుండా వాడుకుంటున్నారు అని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ వివరణ ఇచ్చింది. ఆ ఫర్నీచర్ విలువ, ఎంత వాపసు ఇవ్వాల్సి ఉంటుందో చెబితే డబ్బు చెల్లిస్తామని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి చెబుతున్నారు. By KVD Varma 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అప్పుల లెక్కలు తేల్చండి.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యాశాఖ అధికారులతో భేటీ అయ్యారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు వివరాలు ఇవ్వాలని.. అప్పుల లెక్కలు తేల్చాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీల వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn