Jogi Ramesh: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల వేట..!
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.
Translate this News: