Indian Railways Alert: దీపావళికి ట్రైన్ లో ఉరెళ్తున్నరా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!
రైళ్లలో సొంతూర్లకు వెళ్లేవారు వారి వెంట టపాసులు తీసుకుని వెళ్తే జరిమానా తో పాటు శిక్ష కూడా విధిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది.
రైళ్లలో సొంతూర్లకు వెళ్లేవారు వారి వెంట టపాసులు తీసుకుని వెళ్తే జరిమానా తో పాటు శిక్ష కూడా విధిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ కి ఆటోమేటిక్ గేర్ మీద అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.
జగన్ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై కక్ష గట్టి అక్రమంగా కేసులు పెడుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేశారు. మొత్తం 60 వేల కేసులు పెట్టారని వివరించారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేస్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
విజయవాడ బస్సు ప్రమాదానికి తనకి సంబంధం లేదని డ్రైవర్ అంటున్నాడు. నడపడం రాదని చెబుతున్న అధికారులు వినిపించుకోలేదని ఆయన వివరించారు.
విజయవాడ ఆర్టీసీ ప్రమాదానికి బస్సు ప్రమాదానికి ముఖ్య కారణం సాంకేతిక లోపమా? లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.
విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్టుందని మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకేమీ ఇబ్బందిలేదన్నారు. కానీ, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.