YCP MLA: జగన్ నన్ను గుర్తించకపోవడం దురదృష్టం.!
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం జగన్ ను కోరానని ఎంపీ భరత్ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం నాకు అవకాశం ఇస్తున్నారని తెలిపారు.
విశ్వాసనీయతకు మారుపేరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అన్నారు సీఎం జగన్. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు వివరాలు వెల్లడించారు సీఎం.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ను మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో కలిశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం అందుతోంది.
మంత్రి జోగి రమేష్ కు నిరసన సెగ తగిలింది. ఇబ్రహీంపట్నం లోని ఆయన ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కార్మిక సంఘాలు CITU నేతృత్వంలో తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు..ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దారపోసారో..అలా ..నాడు ఎన్టీఆర్, వైఎస్సాఆర్..నేడు సీఎం వైఎస్ జగన్ బీసీల ఉన్నతికి పాటు పడుతున్నారని వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
ఏపీలో సీఎం జగన్ పాలనను ప్రశ్నిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రీశ్రీ కవితను జోడిస్తూ లోకేశ్ ట్విట్టర్లో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
త్వరలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఎన్నిక కాబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన విషయంపై తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై పవన్ కల్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలానే తమను లెక్కచేయకుండా జనసేనను లైట్ తీసుకుంటే పొత్తుపై సమీక్షించుకోవాల్సి వస్తుందని పవన్ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.