Kesineni Nani: అతను పూజకు పనికి రాని పువ్వు... అందులో పూర్తి బాధ్యత నాదే!
తిరువూరులో జరిగిన ఘటన గురించి బెజవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు.అధికారంలో లేని వారు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తామంటే కుదరదు. సభను విజయవంతం చేసే బాధ్యత నాది అని పేర్కొన్నారు.
తిరువూరులో జరిగిన ఘటన గురించి బెజవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు.అధికారంలో లేని వారు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తామంటే కుదరదు. సభను విజయవంతం చేసే బాధ్యత నాది అని పేర్కొన్నారు.
ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ముల పోరు మొదలైనట్లు కనిపిస్తుంది. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బుధవారం తిరువూరులో ఫ్లెక్సీలు, చింపి కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ చేశారు.
సీఎం జగన్ విమర్శల దాడి చేశారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. జగన్ ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీ చేశాడని చురకలు అంటించారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
వైపీసీలో ఇన్‌ఛార్జ్‌ల నియామకం కలకలం రేపుతోంది. ఫస్ట్, సెకండ్ లిస్ట్‌లలో సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వేరే పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది.
విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో బందరు రోడ్డులో హంగామా చేశారు విష్ణు అనుచరులు. అటు కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సంఘం నేతలతో ప్రభుత్వాధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ కార్మికుల సంఘాల నేతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ తన సెకండ్ లిస్ట్ అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సెకండ్ లిస్ట్‌ను విడుదల చేశారు.
ఏపీలో రాజకీయాల్లో బుధవారం నాడు ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకోనుంది. వైఎస్ షర్మిల రేపు విజయవాడకు వెళ్తున్నారు. సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్‌ను ఆహ్వానించనున్నారు వైఎస్ షర్మిల.