షర్మిల వెంటే నా ప్రయాణం.. మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు: జగన్ కు ఎమ్మెల్యే ఆర్కే షాక్
షర్మిల వెంటే తన ప్రయాణం ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (MLA RK) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి వైఎస్సార్ సీపీ లోకి (YSRCP) వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే తాను ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు. షర్మిలమ్మ (YS Sharmila) వెంటే తన ప్రయాణం ఉంటుందని ప్రకటించారు. ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేసినట్లు ఆసమయంలో ఆయన చెప్పారు. అయితే.. ఆయన రాజీనామా చేసిన తర్వాత గంజి చిరంజీవిని మంగళగిరి వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు. అనంతరం కాన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఆళ్ల.. ఇప్పుడు షర్మిల వెంట తన ప్రయాణం ఉంటుందని ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..