Vijayawada: విజయవాడలో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం
విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. బస్టాండ్ బెంచీలను వీరు ఆక్రమించుకోవడంతో ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవడంతో దాడికి దిగారు.