Lokesh : జగన్ ఐపీఎల్ టీమ్ పేరు 'కోడికత్తి వారియర్స్..' లోకేశ్ కౌంటర్లు!
టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని.. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ విజయనగరంలో నవశకం వైసీపీ టార్గెట్గా లోకేశ్ ఫైర్ అయ్యారు. జగన్ ఐపీఎల్ టీమ్ అంటూ పెడితే, దాని పేరు కోడికత్తి వారియర్స్ అని చురకలంటించారు.