AP Politics: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రిగారి భార్య.. ఆసక్తిగా ఉత్తరాంధ్ర రాజకీయం!
విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని రంగంలోకి దించే ఆలోచనలో వైసీపీ ఉంది. గతంలో విజయనగరం ఎంపీగా పని చేశారు ఝాన్సి. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఝాన్సీ పేరును జగన్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.