Ap: చంద్రగిరి కూచివారిపల్లిలో ఘర్షణలు
తిరుపతిలోని చంద్రగిరి కూచివారిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ సరళిని పరిశీలన కోసం వెళ్లిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు.గ్రామానికి రావద్దంటూ కాన్వాయ్ లోని వాహనానికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టాయి.