AP: మా కడుపుకోత తీర్చండి.. RTVతో బాధిత తల్లిదండ్రుల ఆవేదన..!
తమ కడుపుకోత తీర్చే నాథుడే లేడని ప్రకాశం జిల్లా రెడ్డి నగర్లో బాధిత తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 సం.ల క్రితం ఆడుకుంటున్న తమ కుమారుడిని దుండగులు ఎత్తుకెళ్లారని.. నేటికి ఆ బిడ్డ ఆచూకీ దొరకడం లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు.