Prakasam: ఆడుతూ.. పాడుతూ.. సొంతోషంగా చదువుకోవాల్సిన విద్యార్ధలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గురుకుల సంక్షేమ వసతి గృహంలో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులే వంట మాస్టర్లు.. పిల్లలే పని మనుషులు. ఇద్దరు వంట మనుషులు మాత్రమే ఉండటంతో విద్యార్థులతో ఒకేసారి 700 చపాతీలు చేయించారు.
పూర్తిగా చదవండి..AP: పిల్లలే పని మనుషులు.. గురుకులంలో వెట్టిచాకిరి చేస్తున్న విద్యార్థులు.!
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గురుకుల సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు వెట్టిచాకిరి చేయిస్తున్నారు. విద్యార్థులతో ఈ రోజు ఒకేసారి 700 చపాతీలు చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై వార్డెన్‌ను ప్రశ్నించగా కేవలం ఇద్దరు వంట మనుషులు మాత్రమే ఉండడంతో విద్యార్ధులు చేశారని చెప్పారు.
Translate this News: