ఆంధ్రప్రదేశ్ Gudur: ఇంకెన్నాళ్ళు ఈ ట్రాఫిక్ కష్టాలు.. ! తామెటూ చూడలేకపోతున్నాం... తమ బిడ్డలైనా ఫ్లైఓవర్ పూర్తయితే చూస్తారా..!! అన్న అనుమానం గూడూరు పట్టణ వాసుల్లో నెలకొంది. 12 ఏళ్లుగా ఎదరుచూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. గూడూరు పట్టణాన్ని రైల్వేలైన్ రెండుగా విభజిస్తోంది. 1వ, 2వ టౌన్‌గా ఏర్పడిన ఈ ప్రాంతంలో అటు ఇటు రాకపోకలకు ప్రజలు నిత్యం రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. By Vijaya Nimma 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: వినాయకుడే ఆ కుటుంబాలకు జీవనాధారం విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే ఆదిదేవుడు గణనాథుడు అటువంటి గణనాధుని క్షేత్రాలలో కల ప్రసిద్ధిగాంచింది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. సోమవారం వేకువజాము నుండే స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి. By Vijaya Nimma 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Kotamreddy : కోటంరెడ్డికి ఎదురుదెబ్బ..ఫ్యాన్ వైపు మేయర్ అడుగులు..!? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(kotamreddy sridhar reddy)కి ఎదురుదెబ్బ తగిలింది. కోటంరెడ్డికి మద్దతుగా నిలిచిన నెల్లూరు మేయర్ స్రవంతి(mayor sravanthi) తిరిగి వైసీపీ(YCP) గూటికే వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో స్రవంతి దంపతులకు విభేదాలు వచ్చాయని.. అందుకే మళ్లీ ఫ్యాన్ వైపు మళ్లుతున్నారని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. By Jyoshna Sappogula 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP TDP Leaders Arrest: టీడీపీ లీడర్స్ అరెస్ట్..ఏపీలో హై టెన్షన్..! ఏపీలో హై టెన్షన్ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO: ఎవరికీ తెలియని అంశాలను భూమికి చేరవేసిన చంద్రయాన్-3 ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 టార్గెట్‌ను అధిగమించింది. ఇప్పటివరకు ఎవరికీ తెలియని అంశాలను భూమికి చేరవేసింది. ప్రస్తుతం చంద్రుడిపై రాత్రి కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఐతే చంద్రుడిపై విక్రమ్ ల్యాండైన ప్రదేశాన్ని గుర్తిస్తూ ఫొటోలు విడుదల చేసింది US స్పేస్ ఏజెన్సీ నాసా. By Vijaya Nimma 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: మాజీమంత్రి నారాయణకు అపూర్వ ఆదరణ ఏపీలో టీడీపీకి రోజురోజుకు ఆదరణం పెరుగుతోంది. భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాంపై ప్రజలు ఎక్కువ ఆదరణం చూపిస్తున్నారు. ప్రజలు ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని దీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. By Vijaya Nimma 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Aditya L1 Solar Mission 2023: సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో..ప్రయోగానికి అంతా సెట్ అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తుంది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరి కోట వేదికగా రంగం సిద్ధమైంది. తాజాగా చంద్రయాన్-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది.. ఆ తర్వాత PSLV C-57 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Prakash Raj: నీ విమర్శలు రాజకీయ పార్టీ మీద చేసుకో..దేశం మీద కాదు! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు మండిపడుతున్నారు. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad and Charminar Express Robbed: ఆ రెండు రైళ్లే వారి టార్గెట్.. అర్థరాత్రి చొరబడి బీభత్సం సృష్టించిన దొంగలు సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు.. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అలాగే సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా చోరీ చేశారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఎస్1, ఎస్2 బోగీల్లో దొంగతనం చేశారు. నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు చైన్లు, ఆభరణాలను అపహరించారు. దీంతో తేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అలర్ట్ అయిన గార్డులు.. తెట్టు, కావలి రైల్వే పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. బంగారం చోరీకి సంబంధించి ప్రయాణికులు తమ వివరాలను పోలీసులకు వివరించారు. ఈ మేరకు కావలిలో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు ఫిర్యాదుతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు కూడా సమచారం ఇచ్చారు. చోరీ జరిగిన ప్రాంతం సమీపంలోని గ్రామాలు, తదితర ప్రదేశాలను గాలిస్తున్నారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn