Vijayasai Reddy: పీకే కామెంట్స్ పై విజయసాయిరెడ్డి సీరియస్
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యల వెనక దురుద్ధేశం ఉందన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. పీకే మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. తమ అభివృద్ధే మరోసారి తమను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు వెల్లడించారు.