ఆంధ్రప్రదేశ్ 'పెన్నా టు వంశధార'.. ప్రాజెక్టులపై పోరుబాటకు చంద్రబాబు సిద్ధం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు తెలుగు నేలకు జలహారం పేరిట పెన్నా నుంచి వంశధార వరకు ప్రాజెక్టుల సందర్శన చేయనున్నారు. By BalaMurali Krishna 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ రైలు.. ఈ నెల 6న ప్రారంభం తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య నడవనున్న రైలు ఇప్పటికే ట్రయల్ రైన్ పూర్తిచేసుకుంది. ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. By BalaMurali Krishna 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మునిగిపోయిన సంగమేశ్వర ఆలయం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరాలయం చుట్టూ నీటిమట్టం పెరుగుతోంది. గర్భాలయంలోకి నీరు చేరింది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. By Vijaya Nimma 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mantralayam: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని విగ్రహం నిర్మాణానికి శంకుస్థాపన కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహం నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. రూ300కోట్లతో నిర్మించిన ఈ ఆలయం రెండేళ్లలో అందుబాటులోకి రానుంది. By BalaMurali Krishna 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Wife Cut Husband Private Parts: కోపంతో భర్త మర్మాంగాలను కోసేసిన భార్య కట్టుకున్న భర్తపై ఓ భార్య కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టింది. తనను పెళ్లి చేసుకున్న తర్వాత తన మొదటి భార్యకు సంబంధించిన వీడియోలను చూస్తున్నాడనే కోపంతో ఏకంగా భర్త మర్మాంగాలను కోసేసింది తన రెండో భార్య. దీంతో బాధితుడికి తీవ్ర రక్తస్రావం కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ దారుణ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Byreddy Siddharth Reddy: ఆ నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు ఆ నియోజకవర్గంలో నేతల మధ్య వర్గపోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్చార్జ్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అంతేకాకుండా ఎమ్మెల్యే టికేట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. By BalaMurali Krishna 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముద్దు పెట్టుకున్నందుకు భర్త నాలుక కొరికేసిన భార్య 8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య ముద్దు వివాదం కలకలం రేపుతోంది. ఓ భార్య భర్త నాలుక కొరకటం ఇప్పుడు అందరిని ఆచర్యానికి గురి చేస్తుతోంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నాకు నా భార్య ద్వారా ప్రాణ హాని ఉందని ఆస్పత్రిలో చికిత్సపొందున్న తారాచంద్ నాయక్ అంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. By Vijaya Nimma 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పొలంలో దొరికిన వజ్రం, రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి..? కర్నూలు జిల్లాలో ఓ మహిళకు బంగారు పంట పండిందనే చెప్పాలి. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని ప్రచారం జోరుగా జరిగింది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా శనివారం వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది. By Shareef Pasha 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మహిళపై వైసీపీ ఎంపీ అనుచరుల దౌర్జన్యం ఏపీలో మహిళలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు ఓ పక్క విమర్శిస్తూనే ఉంటున్నాయి. అయితే తాజాగా నంద్యాల జిల్లాలో ఓ మహిళపై వైసీపీ నేత బంధువులు దాడి చేశారు. పొలం కౌలు విషయంలో దంపతులపై దాడి చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 10 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn