Adinarayana Reddy: బీజేపీని ఇలా అనడంలో నిజం లేదు: మాజీ మంత్రి
జమ్మలమడుగు సీటు విషయంలో తనకు ఎలాంటి టెన్షన్ లేదన్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. పార్టీ సరైన వ్యక్తులకి సరైన సమయంలో సీట్లు ఇస్తుందన్నారు. బీజేపీ బలానికి మించిన సీట్లు అడుగుతుందని అనడంలో నిజం లేదని కామెంట్స్ చేశారు.
BJP Adinarayana Reddy: జమ్మలమడుగు సీటు విషయంలో తనకు ఎలాంటి టెన్షన్ లేదన్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. పార్టీ సరైన వ్యక్తులకి సరైన సమయంలో సీట్లు ఇస్తుందన్నారు. రాజకీయాల్లో గందరగోళం పనికిరాదని సూచించారు. బీజేపీ బలానికి మించిన సీట్లు అడుగుతుందని అనడంలో నిజం లేదని కామెంట్స్ చేశారు. తమకున్న బలానికి ఇంకా ఎక్కువ సీట్లు అడగాలన్నారు.
11 వసీటు పైన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పొత్తుల్లో త్యాగాలు ఉండవని.. సర్దుబాటులే ఉంటాయిని చెప్పుకొచ్చారు. ఎవరికోసం ఎవరు త్యాగాలు చేయరని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైసీపీ చేస్తుంది బస్సు యాత్ర కాదని..తుస్సు యాత్రలని ఎద్దేవ చేశారు. సీఎం జగన్ ఈ సారి ఎన్నికల్లో ఓడిపోవడం తధ్యమన్నారు.

Also Read: ‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!