Kurnool News: కర్నూలు ప్రజలకు అలర్ట్.. ఆ ఏరియాలకు వాటర్ బంద్!

కర్నూలులో ఈ నెల 21, 22వ తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. పైప్ లైన్ మరమత్తులు కారణంగా ఓల్డ్ కల్లూరు, కృష్ణ నగరు, ఆదిత్య నగరు, కొత్త బస్సు స్టాండ్, జంపాల శివయ్య నగరు, తిలక్ నగరు, చల్లా వారి వీధు ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుందన్నారు.

New Update
Kurnool News: కర్నూలు ప్రజలకు అలర్ట్.. ఆ ఏరియాలకు వాటర్ బంద్!

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు