TDP: అందరం కలిసి పని చేద్దాం: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్!
పార్టీ చెట్టు లాంటిదని, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడన మనం మనగలుగుతామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.అందరం కలిసి, అందర్ని కలుపుకుంటూ పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అలా చేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని వివరించారు.