EVM War: మీరు గెలిస్తే ఓకే.. లేదంటే లేదా.. జగన్ పై లోకేష్ కౌంటర్ ట్వీట్..!
ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా.. 2024లో ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా.. ఎంతటి నయవంచన అంటూ మండిపడ్డారు.