YCP: వైసీపీలోకి ఎన్టీఆర్ ఫ్రెండ్.. అక్కడి నుంచే ఎంపీగా స్టార్ డైరెక్టర్ పోటీ?
త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి హీరో జూనియర్ ఎన్టీఆర్ మిత్రుడైన స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రేపు లేదా సోమవారం సీఎం జగన్ తో వినాయక్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.