New Update
/rtv/media/media_files/FZSqdsQmZHlnAzdFjVMA.jpg)
Tirupati Airport:
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు బెదిరింపు లేఖను గుర్తు తెలియని వ్యక్తి పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
తాజా కథనాలు
Follow Us