/rtv/media/media_files/2025/01/24/H4u0MJrSJa8HxHlhbaTc.jpg)
Vijayasai reddy Bandla ganesh
Bandla Ganesh vs Vijayasai: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన 'X' ఖాతా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం వదిలి వెళ్ళిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది ధర్మమా? అంటూ ప్రశ్నించారు. అయితే.. గతంలో ఈ ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ సాగిన సంగతి తెలిసిందే. తాజాగా రాజకీయాలను వీడనున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై బండ్ల గణేష్ స్పందించడం ఆసక్తికరంగా మారింది.
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం వదిలి వెళ్ళిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయింది ,ఇది ధర్మమా……! https://t.co/c18cyh1tZX
— BANDLA GANESH. (@ganeshbandla) January 24, 2025
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!