Anam Venkata Ramana Reddy: గాలి ముం**డ.. రోజాపై టీడీపీ నేత ఆనం షాకింగ్ కామెంట్స్-VIDEO

వైసీపీ నేత రోజాపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గాలినా కొడుకులు.. గాలికి గెలిచారంటూ ఆమె మాట్లాడిందని ఫైర్ అయ్యారు. ఇందుకు గాలి ముండలు.. గాలి లేక ఓడిపోయారని తాను అంటే బాగుంటుందా?

New Update
Roja Vs Anam Venkata Ramana Reddy

Anam Venkata Ramana Reddy

Anam Venkata Ramana Reddy:

వైసీపీ నేత రోజాపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రోజక్కా అని గౌరవంగా పిలుస్తానన్నారు. కానీ గాలినా కొడుకులు.. గాలికి గెలిచారంటూ ఆమె మాట్లాడిందని ఫైర్ అయ్యారు. ఇందుకు గాలి ముండలు.. గాలి లేక ఓడిపోయారని తాను అంటే బాగుంటుందా? అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడితే అసహ్యంగా ఉంటుందన్నారు. 

Advertisment
తాజా కథనాలు