New Update
-
Nov 11, 2024 11:29 ISTఏడాదికి మూడు పంటలు పండించే విధంగా రైతులకు శిక్షణ
-
Nov 11, 2024 11:29 ISTప్రకృతి వ్యవసాయానికి పిలుపు
-
Nov 11, 2024 11:27 ISTపొలం పిలుస్తుంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు
-
Nov 11, 2024 11:25 ISTపొలం పిలుస్తుంది పేరుతో కార్యక్రమం ఏర్పాటు
-
Nov 11, 2024 11:23 ISTవిత్తనాల రాయితీకి ఈ బడ్జెట్‌లో రూ. 245 కోట్లు
-
Nov 11, 2024 11:21 ISTగిరిజన రైతులకు ప్రత్యేకంగా 90 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా
-
Nov 11, 2024 11:21 ISTబోరాన్, జింక్ సల్ఫేట్‌పై రాయితీ
-
Nov 11, 2024 11:20 ISTవిత్తనాలు, సూక్ష్మ పోషకాలు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జారీ
-
Nov 11, 2024 11:19 IST4.1 లక్షల నమూనాలను ఇప్పటి వరకు సేకరించారు
-
Nov 11, 2024 11:19 ISTమట్టి నమూనాలకు భూసార పరీక్ష పత్రాలు
-
Nov 11, 2024 11:18 ISTరైతులకు వ్యక్తిగత పనిముట్లు, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు
-
Nov 11, 2024 11:17 ISTరూ.43, 402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
-
Nov 11, 2024 11:13 ISTవ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
-
Nov 11, 2024 11:08 ISTసైబర్ నేరాలు ఆరికట్టేందుకు చర్యలు
-
Nov 11, 2024 11:07 ISTమాదక ద్రవ్యాలు వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-
Nov 11, 2024 11:05 IST300 మహిళా సహాయక కేంద్రాలు
-
Nov 11, 2024 11:03 ISTగుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి శ్రీకారం
-
Nov 11, 2024 11:02 ISTదీపం పథకానికి రూ.895 కోట్లు
-
Nov 11, 2024 11:02 ISTక్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్
-
Nov 11, 2024 11:01 IST99 రాష్ట్ర రహదారులను పూర్తి చేస్తాం
-
Nov 11, 2024 10:58 ISTఆక్వా రైతులకు తక్కువ ఖర్చుకే విద్యుత్
-
Nov 11, 2024 10:57 ISTమహిళా అభివృద్ధి, శిశుసంక్షేమానికి రూ.4285 కోట్లు
-
Nov 11, 2024 10:57 ISTపర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.322 కోట్లు
-
Nov 11, 2024 10:55 ISTఒక్కో రంగానికి ఎంత కేటాయించారంటే?
-
Nov 11, 2024 10:53 ISTవైద్య, ఆరోగ్య శాఖకు రూ.18, 421 కోట్లు
-
Nov 11, 2024 10:52 ISTపాఠశాల విద్యకు రూ.29,909 కోట్లు
-
Nov 11, 2024 10:52 IST25 లక్షల ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు
-
Nov 11, 2024 10:51 ISTరోడ్డు, భవనాలు నిర్మాణానికి రూ.9,554 కోట్లు
-
Nov 11, 2024 10:51 ISTఉచిత సిలిండర్ పథకానికి రూ.895 కోట్లు
-
Nov 11, 2024 10:50 ISTఅటవీ పర్యావరణశాఖ రూ.687 కోట్లు
-
Nov 11, 2024 10:48 ISTజీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 4.19 శాతం
-
Nov 11, 2024 10:47 ISTపాఠశాల విద్యా శాఖకు 29,909 కోట్లు
-
Nov 11, 2024 10:46 ISTఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
-
Nov 11, 2024 10:46 ISTమూలధన వ్యయం రూ.32,712 కోట్లు
-
Nov 11, 2024 10:44 IST192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు
-
Nov 11, 2024 10:44 ISTమైనార్టీ సంక్షేమం రూ.4,376 కోట్లు
-
Nov 11, 2024 10:43 ISTబీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు
-
Nov 11, 2024 10:42 ISTరెవెన్యూ లోటు రూ. 34,749 కోట్లు
-
Nov 11, 2024 10:42 ISTనైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు
-
Nov 11, 2024 10:41 ISTగృహ నిర్మాణం రూ.4,012 కోట్లు
-
Nov 11, 2024 10:41 ISTపోలీస్ శాఖ రూ.8,495 కోట్లు
-
Nov 11, 2024 10:39 ISTఇంధన రంగం రూ.8,207 కోట్లు
-
Nov 11, 2024 10:39 ISTజలవనరులు రూ.16,705 కోట్లు
-
Nov 11, 2024 10:39 ISTపరిశ్రమలు, వాణిజ్యానికి రూ.3127 కోట్లు
-
Nov 11, 2024 10:37 ISTపట్టణాభివృద్ధికి రూ. 11,490 కోట్లు
-
Nov 11, 2024 10:36 ISTద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
-
Nov 11, 2024 10:35 ISTఉన్నత విద్యకు రూ.2326 కోట్లు
-
Nov 11, 2024 10:34 ISTపంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు
-
Nov 11, 2024 10:33 ISTవ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు
-
Nov 11, 2024 10:32 ISTరూ.43,402.33 లక్షల కోట్లతో వ్యవసాయ బడ్జెట్
-
{{ created_at }}{{ blog_title }}{{{ blog_content }}}
Advertisment