Chandrababu: వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ స్యూస్.. రూ. 10 వేల పారితోషికం..!
టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్లకు గుడ్ స్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 10 వేలు పారితోషికం ఇస్తామన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు.