Anam: జగన్ నువ్వు పేదవాడివా.. అయితే వేల కోట్లు ఎలా వచ్చాయి..?
తాను పేదవాడ్ని అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు టీడీపీ ఆనం వెంకటరమణారెడ్డి. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని స్పష్టం చేశారు. పేదవాడివైతే భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు.
Anam Venkataramana Reddy: సీఎం జగన్ పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. తాను పేదవాడినని ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే భారతి సిమెంట్స్, వైఎస్ భారతిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ భారతికి ప్రతి నెల జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుందని వెల్లడించారు. వైఎస్ భారతికి ఈ మొత్తం ప్రతి నెలా 1వ తేదీన చెక్కు రూపంలో వస్తుందని తెలిపారు. ఈ విషయాలపై పేదలు ఎవరో, పెత్తందారులు ఎవరో జగనే చెప్పాలని నిలదీశారు.
1999లో ఫ్రెంచ్ కంపెనీ భారతి సిమెంట్స్ లో షేర్లు కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఫ్రెంచ్ కంపెనీ రూ.671 చొప్పున షేర్లు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. భారతి సిమెంట్స్ లో వాటా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా ఉందని వివరించారు. కానీ, 49 శాతం వాటా ఉన్న వైఎస్ భారతికి ఎక్కువ జీతం ఉందని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ డైరెక్టర్ కు మాత్రం తక్కువ జీతం ఉందని అన్నారు.
14 ఏళ్ల తర్వాత భారతి సిమెంట్స్ షేరు విలువ రూ.1000కి చేరిందని ఆనం వెల్లడించారు. జగన్ కు కూడా భారతి సిమెంట్స్ లో 2.38 కోట్ల షేర్లు ఉన్నాయని, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.2,380 కోట్లు అని స్పష్టం చేశారు. కానీ తనకు ఏమీ లేదని జగన్ ఎన్నికల అఫిడవిట్ లో చెప్పారని ఆరోపించారు. మొత్తం మీద జగన్ దంపతులకు భారతి సిమెంట్స్ లో రూ.4 వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్ భారతికి సిలికాన్ బిల్డర్స్ లో 1.5 కోట్ల షేర్లు ఉన్నాయని ఆనం తెలిపారు.
వైఎస్సార్ హౌసింగ్ ఇళ్లు భారతి సిమెంట్ తో కట్టలేదా? అంటూ ప్రశ్నించారు. భారతి సిమెంటే వాడాలని హుకుం జారీ చేశారని ఆరోపించారు. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. 2001 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. భారతి సిమెంట్స్ ఒక త్రైమాసికంలో రూ.235 కోట్ల ఆదాయం చూపిందని వెల్లడించారు.

Also Read: ఈ నెల 7న అకౌంట్లోకి డబ్బు జమ

Ambati Rambabu: వైసీపీకి మరో బిగ్‌షాక్.. అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు
వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: లిక్కర్ స్కాం కేసు ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు.!
వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: ముద్రగడకు సీరియస్.. హైదరాబాద్ కు తరలింపు!
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో.... Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను గొడ్డలితో హత్య చేసిన కుమారుడు
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం తుర్రవాడలో తల్లిదండ్రులపై కొడుకు ఘోరమైన దాడికి పాల్పడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ఉగ్రదాడికి ఆధారాలేవి.. టెర్రరిస్టులకు పాక్ బహిరంగ మద్ధతు
యానంలో పులసల సందడి.. రూ. 22 వేలు పలికిన 2 కిలో పులస చేప... | Pulasa Fish | RTV
🔴Live Breakings: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!
MHSRB Telangana Recruitment 2025: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 607 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం