Anam: జగన్ నువ్వు పేదవాడివా.. అయితే వేల కోట్లు ఎలా వచ్చాయి..?
తాను పేదవాడ్ని అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు టీడీపీ ఆనం వెంకటరమణారెడ్డి. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని స్పష్టం చేశారు. పేదవాడివైతే భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు.