/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Amith-Shah-Tour-Cancelled.jpg)
Amit Shah Schedule : సార్వత్రిక ఎన్నికల(General Elections) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) నేడు తెలంగాణ(Telangana)కు రానున్నారు. ఉదయం 9 గంటలకు చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో జిరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఉ. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధీలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సైతం ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు.