Kishan Reddy: ఈ నెల 12న హైదరాబాద్కు అమిత్ షా
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 12న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఎల్బి స్టేడియంలో పోలింగ్ బూత్ ఇంఛార్జిలతో సమావేశం కానున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 12న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఎల్బి స్టేడియంలో పోలింగ్ బూత్ ఇంఛార్జిలతో సమావేశం కానున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
రేపు తెలంగాణకు రావాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటను రద్దు చేసుకున్నారు. బీహార్ రాజకీయ పరిణామాలతో తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.
ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీయనున్నారు.
తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ నాయకులతో చర్చించనున్నారు.
నల్గొండ బీజేపీ సభలో సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్ ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయాడని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ చేసింది అభివృద్ధి కాదు.. అప్పులు అని అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలంగాణకు వస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేయనున్నారు. గద్వాల, నల్లగొండ, వరంగల్ బీజేపీలో సభల్లో పాల్గొంటారాయన. సాయంత్రం బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేస్తారు.
అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం రాష్ట్రానికి క్యూ కట్టనుంది. ఇందులో భాగంగా.. తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో అధికారిక కార్యక్రమంతో పాటు.. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. అయితే, శుక్రవారం ఈ కార్యక్రమాలు ఉండగా.. గురువారం రాత్రే ఆయన హైదరాబాద్ కు పయనం అవుతున్నారు. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు బయలుదేరి తెలంగాణకు చేరుకుంటారు.