America : వీసా(Visa) లు రావడంలో జాప్యం జరుగుతున్నప్పటికీ అమెరికా(America) కు వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. గత ఏడాది అంటే 2023లో దాదాపు 1.7 మిలియన్ల మంది భారతీయులు అమెరికాకు వచ్చారని, ఇది 2019తో పోలిస్తే 20% ఎక్కువ అని బ్రాండ్ USA చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్టాసీ మెయిల్మాన్ తెలిపారు. 2027 నాటికి ఈ సంఖ్యను 2 మిలియన్లకు పెంచాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుందని కూడా ఆయన చెప్పారు. ఇందుకోసం కొత్త వీసాలకు సంబంధించిన సవాళ్లను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..America Tour : అమ్మో అంతమందా? భారతీయుల్లో అమెరికా మోజు తగ్గడం లేదుగా!
ఒక పక్క వీసా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అమెరికా వెళ్లే భారతీయుల సమాఖ్య తగ్గడంలేదు. 2023లో దాయపు 1.7 మిలియన్ల మంది అమెరికా వెళ్లారు. 2 మిలియన్ల మంది భారతీయులు తమ దేశానికి వచ్చేలా చేయాలనేది అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త వీసాల సమస్యలను తొలగిస్తోంది.
Translate this News: