Hyderabad: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశ దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దూరవిద్యా విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలుండగా జనవరి 31 అప్లికేషన్ చివరితేదీ.

Hyderabad: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశ దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే
New Update

Ambedkar Open University: హైదరాబాద్‌లోని డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దూరవిద్యా విధానంలో యూజీ (UG), పీజీ(PG), డిప్లొమా(DIPLOMA), సర్టిఫికెట్‌( Certificate) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని 22 అధ్యయన కేంద్రాల్లో అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చని తెలిపింది.

UG: బీఏ, బీకాం, బీఎస్సీ

PG:

1. MA: జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌/ ఎకనామిక్స్‌/ హిస్టరీ/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/ పొలిటికల్‌ సైన్స్‌/ సోషియాలజీ/ ఇంగ్లిష్‌/ తెలుగు/ హిందీ/ ఉర్దూ

2. MSC: సైకాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ ఫిజిక్స్‌/ జువాలజీ

3. Mcom

4. MLIC

5. BLIC

6. DIPLOMA: సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌/ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌/ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌/ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌/ రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు/ హ్యూమన్‌ రైట్స్‌/ కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం/ విమెన్స్‌ స్టడీస్‌.

7. Certificate: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌/ ఎన్‌జీవోస్‌ మేనేజ్‌మెంట్‌/ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

ఇది కూడా చదవండి: JOBS: ఎన్‌ఎండీసీ, ఎన్‌హెచ్‌ఏఐలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు

వ్యవధి:

యూజీకి మూడేళ్లు, పీజీకి రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమాకు ఏడాది, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌కు ఆరు నెలలు.

అర్హత:

కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ.

రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2024 జనవరి 31

#hyderabad #admission-applications #ambedkar-open-university
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe