Ambani Wedding: దీపికతో ధోనీ.. మధ్యలో రాధిక.. అంబానీ పెళ్ళిలో ఎవర్గ్రీన్ ఫొటో ఇదే!
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జులై 12 న అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా క్రికెటర్ ఎం.ఎస్ ధోని ఈ వివాహ వేడుకకు సంబంధించి ఒక బ్యూటిఫుల్ ఫొటోను షేర్ చేశారు. నూతన వధూవరులు అనంత్- రాధిక కలిసిన దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-15T132911.001.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-15T105237.238.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-09T112236.360.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T162802.185.jpg)