/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-13T194516.724.jpg)
Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. జులై 12న అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అనంత్ రాధికా వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సినీ తారలు హాజరయ్యారు.
'శుభ ఆశీర్వాద్' వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు
వివాహ అనంతరం నేడు ఈ జంట 'శుభ ఆశీర్వాద్' వేడుకను నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తో కలిసి హాజరయ్యారు.
Anant Ambani - Radhika Merchant Blessing Ceremony: Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu With Wife Arrives@ncbn#AnantRadhikaWedding#AndhraPradeshCM#RTVpic.twitter.com/CWGGO4H6Tt
— RTV (@RTVnewsnetwork) July 13, 2024
Also Read: Mirzapur 3: ఓటీటీలో ‘మీర్జాపూర్ 3’ హవా.. అత్యధిక వ్యూస్ తో రికార్డు – Rtvlive.com