Amazon Offers: దీపావళికి అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి!

దీపావళీ సందర్భంగా అమెజాన్‌లో మొబైల్‌ ఫోన్స్‌పై భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. హానర్‌-90 మొబైల్‌పై 33శాతం డిస్కౌంట్‌ రన్‌ అవుతుండగా.. శామ్‌సంగ్‌ గెలాక్సి, రెడ్‌మీ ఫోన్లపై 50శాతానికిపై డీస్కౌంట్లు నడుస్తున్నాయి.

Amazon Offers: దీపావళికి అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి!
New Update

Amazon Diwali Offers: మీరు కొత్త ఫోన్ కొందాం అనుకుంటున్నారా? పాత ఫోన్‌ సరిగ్గా పనిచేయడం లేదా? పవర్‌ బటన్‌ పని చేయక.. బ్యాటరి డౌన్ అవుతూ ఓల్డ్ ఫోన్‌ ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ దీపావళికి ఫోన్‌ మార్చండి. కొత్త ఫోన్‌ కొనేందుకు ట్రై చేయండి. ఒకేసారి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ప్రముఖ ఈ-కామెర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి డిస్కౌంట్లలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మీ 12C

4 జీబీ ర్యామ్‌, మిన్ట్‌ గ్రీన్‌ కలర్‌తో పాటు 64జీబీ స్టోరేజ్‌ క్యాపసిటితో రెడ్‌మీ (Redmi) 12C మొబైల్ అందుబాటులో ఉంటుంది. రూ. 13,999 ధర ఉండాల్సిన ఈ ఫోన్‌.. ప్రస్తుతం రూ.6,799కి అందుబాటులో ఉంది.

కెమెరా: పోర్ట్రెయిట్ మోడ్ అండ్‌ నైట్ మోడ్‌తో 50MP f/1.8 AI డ్యూయల్ కెమెరా | 5MP సెల్ఫీ కెమెరా

10W ఛార్జర్ ఇన్-బాక్స్‌తో 5000mAh(టైప్) బ్యాటరీ

Samsung Galaxy M04:

లైట్ గ్రీన్, 4జీబీ RAM, 64జీబీ స్టోరేజ్‌తో శామ్సంగ్ మొబైల్ ఆఫర్‌లో ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్‌పై 46శాతి డిస్కౌంట్‌ నడుస్తోంది. రూ.11,999 ఉండాల్సిన ఈ మొబైల్ ప్రస్తుతం రూ. 6,528కు లభిస్తోంది.

13MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్- ట్రూ 13MP (F2.2) ప్రధాన కెమెరా + 2MP (F2.4) | 5MP (F2.2) ఫ్రంట్.

16.55 సెంటీమీటర్లు (6.5-అంగుళాల) LCD, 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో HD+ రిజల్యూషన్, 16M రంగుతో 269 PPI

5000mAH లిథియం-అయాన్ బ్యాటరీ

HONOR 90:

ఎమరాల్డ్ గ్రీన్ కలర్‌తో 8GB + 256GB ర్యామ్‌ అండ్‌ స్టోరేజ్‌తో ఈ మొబైల్‌పై డిస్కౌంట్ నడుస్తోంది. ఈ ఫోన్‌పై 33శాతం డిస్కౌంట్ నడుస్తోంది. రూ.47,999 ఉండాల్సిన ఈ ఫోన్‌ రూ.31,999కు లభిస్తోంది. 200MP అల్ట్రా-క్లియర్ రియర్ కెమెరా, మాస్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఈ మొబైల్ ప్రత్యేకత. HONOR 90 సెగ్మెంట్‌లో అతిపెద్ద 1/1.4-అంగుళాల సెన్సార్‌తో 200MP అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది.

Also Read: కొంచెమైనా సిగ్గు ఉండాలి… పాక్‌ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన షమి..!

WATCH:

 

#amazon-offers #smart-phones
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe