Amazon Great Indian Festival 2023: టాప్‌ బ్రాండ్‌ టీవీలపై అదిరే ఆఫర్లు.. ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దు భయ్యా!

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌లో భాగంగా పలు టీవీలపై ఆఫర్లు నడుస్తున్నాయి. టీసీఎల్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ, ఏసర్ 127 సెంమీ (50 అంగుళాలు) అడ్వాన్స్‌ ఐ-సిరీస్ 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ (బ్లాక్‌), సోనీ బ్రావియా 139 సెంమీ (55 అంగుళాలు) 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ(LED) గూగుల్ టీవీ కేడీ-55ఎక్స్74ఎల్ స్క్రీన్ సైజుపై డిస్కౌంట్లు ఉన్నాయి.

Amazon Great Indian Festival 2023: టాప్‌ బ్రాండ్‌ టీవీలపై అదిరే ఆఫర్లు.. ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దు భయ్యా!
New Update

Amazon Great Indian Festival Tv Offers: ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ నడుస్తోంది. ఈ ఇ-కామెర్స్‌ వెబ్‌సైట్‌/యాప్‌లో బెస్ట్ ఆఫర్స్‌ ఉన్నాయి. మొబైల్స్‌ నుంచి టీవీల వరకు చాలా డిస్కౌంట్లను ప్రకటించింది అమెజాన్‌. ముఖ్యంగా మీ ఇంటికి వినోదాన్ని అప్డేట్ చేసుకునే టైమ్‌ వచ్చేసింది. అందులోనూ క్రికెట్ వరల్డ్‌ కప్‌ సీజన్‌ కావడంతో టీవీలకు అతుక్కుపోతున్నారు ప్రజలు. అదే కొత్త టీవీలో క్రికెట్ మ్యాచ్‌ చూస్తే ఈ కిక్కే వేరు కూడా. మీరు కూడా కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఈ అదిరే ఆఫర్లు మీ కోసమే.. ఓ సారి లుక్కేయండి.. టాప్‌ బ్రాండ్‌ టీవీల్లో మంచి ఆఫర్లు ఉన్నావాటిని ఓ సారి చెక్‌ చేసుకోండి. 48 శాతం వరకు తగ్గింపు, 18 నెలల నో కాస్ట్ ఈఎంఐ పొందడం ద్వారా అద్భుతమైన డీల్స్‌ గురించి తెలుసుకోండి.

సోనీ బ్రావియా (Sony Bravia) 139 సెంమీ (55 అంగుళాలు) 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ(LED) గూగుల్ టీవీ కేడీ-55ఎక్స్74ఎల్ స్క్రీన్ సైజు: 55 అంగుళాలు

➼ రిజల్యూషన్: 4కే అల్ట్రా హెచ్‌డీ(3840×2160 పిక్సెల్స్)

➼ ఆపరేటింగ్ సిస్టం: గూగుల్ టీవీ

➼ హెచ్డీఆర్ సపోర్ట్: హెచ్డీఆర్10, హెచ్ఎల్జీ

➼ ప్రాసెసర్: క్వాడ్ కోర్ ప్రాసెసర్

➼ ర్యామ్: 2 జీబీ

➼ స్టోరేజ్: 16 జీబీ

➼ సౌండ్ అవుట్ పుట్: 20 వాట్స్

➼ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ, యూఎస్బీ(బ్లాక్)

➼ ప్రస్తుతం రూ.63 వేల రూపాయలకు ఈ టీవీ సేల్‌ నడుస్తోంది.

ఏసర్ (Acer) 127 సెంమీ (50 అంగుళాలు) అడ్వాన్స్‌ ఐ-సిరీస్ 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ (బ్లాక్‌)

➼ఈ స్టార్ టీవీపై 46శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది.

➼ స్క్రీన్ పరిమాణం: 50 అంగుళాలు

➼ రిజల్యూషన్: 4కే అల్ట్రా హెచ్‌డీ (3840×2160 పిక్సెల్స్)

➼ ఆపరేటింగ్ సిస్టం: గూగుల్ టీ

➼ హెచ్డీఆర్ సపోర్ట్: అవును (డాల్బీ విజన్, హెచ్డీఆర్10, హెచ్ఎల్జీ)

➼ ప్రాసెసర్: క్వాడ్ కోర్ ప్రాసెసర్

➼ ర్యామ్: 2 జీబీ

➼ స్టోరేజ్: 16 జీబీ

➼ సౌండ్ అవుట్ పుట్: 20 వాట్స్

➼ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్, హెచ్డీఎంఐ, యూఎస్బీ

➼ కొలతలు: 113.5 x 65.9 x 8.6 సెం.మీ

➼ బరువు: 11.8 కిలోలు

టీసీఎల్ (TCL) 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ 55టీ6జీ స్పెసిఫికేషన్లు:

➼ స్క్రీన్ సైజు: 55 అంగుళాలు

➼ రిజల్యూషన్: 4కే అల్ట్రా హెచ్డీ (3840×2160 పిక్సెల్స్)

➼ డిస్‌ప్లే టెక్నాలజీ: క్యూఎల్ఈడీ (క్వాంటమ్ డాట్ టెక్నాలజీ)

➼ ఆపరేటింగ్ సిస్టం: గూగుల్ టీవీ

➼ హెచ్డీఆర్ సపోర్ట్: డాల్బీ విజన్, హెచ్డీఆర్10, హెచ్ఎల్జీ

➼ ప్రాసెసర్: క్వాడ్ కోర్ ప్రాసెసర్

➼ ర్యామ్: 2 జీబీ

➼ స్టోరేజ్: 16 జీబీ

➼ సౌండ్ అవుట్ పుట్: 30 వాట్స్

➼ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్, హెచ్డీఎంఐ, యూఎస్బీ

➼ కొలతలు: 123.3 x 75.7 x 7.5 సెం.మీ

➼ బరువు: 16.2 కిలోలు

➼ ఈ టీవీపై ఏకంగా 70శాతం ఆఫర్‌ నడుస్తోంది. రూ.35,990 రూపాయలకు లభిస్తోంది.

ALSO READ: 15 వేల లోపు అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్లను సొంతం చేసుకోండి!

#amazon-great-indian-festival-tv-prices #amazon-great-indian-festival #amazon-offers #amazon-great-indian-festival-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe