Amazon Great Indian Festival 2023: టాప్ బ్రాండ్ టీవీలపై అదిరే ఆఫర్లు.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు భయ్యా!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా పలు టీవీలపై ఆఫర్లు నడుస్తున్నాయి. టీసీఎల్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ, ఏసర్ 127 సెంమీ (50 అంగుళాలు) అడ్వాన్స్ ఐ-సిరీస్ 4కె అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ (బ్లాక్), సోనీ బ్రావియా 139 సెంమీ (55 అంగుళాలు) 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ(LED) గూగుల్ టీవీ కేడీ-55ఎక్స్74ఎల్ స్క్రీన్ సైజుపై డిస్కౌంట్లు ఉన్నాయి.
/rtv/media/media_files/2025/10/20/amazon-2025-10-20-13-14-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tv-offers-jpg.webp)