Amala Paul : హీరోయిన్ అమలా పాల్ కవలలకు జన్మనిచ్చిందా? అసలు నిజం ఇదే!

అమలాపాల్ తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చిందని ఓ వార్త బయటకొచ్చింది. దీంతో ఈ న్యూస్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. అసలు అమలాపాల్ కి ఇంకా డెలివరీనే జరగలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

New Update
Amala Paul : హీరోయిన్ అమలా పాల్ కవలలకు జన్మనిచ్చిందా? అసలు నిజం ఇదే!

Actress Amala Paul Given Birth To Twins : టాలీవుడ్ లో ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ ప్రెజెంట్ ప్రెగ్నెంట్ తో ఉన్న విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్న ఈమె.. పెళ్ళైన మూడేళ్లకే విడాకులు తీసుకోని గత ఏడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.

పెళ్ళైన రెండు నెలలకే తనకు గర్భం వచ్చిందని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ప్రెగ్నెంట్ అయిన దగ్గర్నుంచి నిత్యం ఫోటోలు షేర్ చేస్తున్న అమలాపాల్ తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చిందని ఓ వార్త బయటకొచ్చింది. దీంతో ఈ న్యూస్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : నాగ చైతన్య హీరోయిన్ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందా?

అసలు నిజం ఇదే...

అమలాపాల్ కవల పిల్లకు జన్మనిచ్చిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదట. అసలు అమలాపాల్ కి ఇంకా డెలివరీనే జరగలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమెకి ట్విన్స్ పుట్టారనేది కేవలం రూమర్ మాత్రమేనని చెబుతున్నారు. కాగా ఈ విషయంపై అమలాపాల్ ఇంకా స్పందిచాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు