Pushpa 2 : బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలే.. పుష్ప 2 టీజర్ డేట్ వచ్చేసింది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పుష్ప 2'. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 8న 'పుష్ప 2' టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్.. అదిరిపోయిన పుష్ప టైటిల్ సాంగ్
New Update

Pushpa 2 Teaser : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పుష్ప 2'(Pushpa 2). తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 8న 'పుష్ప 2' టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Also Read : Vishweshwar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

 Also Read : Gaami OTT Release : ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

#pushpa-2-teaser #tollywood #allu-arjun-pushpa-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి