Vishweshwar Rao: ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వర రావు మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో ఏప్రిల్ 2వ తేదీన తుది శ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. కాగా రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Vishweshwar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వర రావు మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 2న తుది శ్వాస విడిచారు.
Translate this News: