/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-02T170317.153-jpg.webp)
Pushpa 2 Teaser : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పుష్ప 2'(Pushpa 2). తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 8న 'పుష్ప 2' టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
Also Read : Vishweshwar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
#Pushpa2TheRule Teaser out on April 8th, 2024!!! pic.twitter.com/ivTN2CJZBh
— Allu Arjun (@alluarjun) April 2, 2024
Also Read : Gaami OTT Release : ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?