Pushpa 2: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కథనాయికగా నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగల్ మూవీ పై అంచనాలను భారీగా పెంచేశాయి. పుష్ప 2 తో సుకుమార్- అల్లు అర్జున్ మరో సారి రికార్డులు తిరగరాయడం ఖాయమని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Pushpa 2: ”సూసేకి అగ్గిరవ్వ మాదిరి’… పిచ్చెక్కిస్తున్న పుష్ప కపుల్ సాంగ్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి' కపుల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. అద్భుతమైన మ్యూజిక్, వాయిస్ తో మ్యాజిక్ చేస్తున్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Translate this News: