/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-23T191303.101-jpg.webp)
Pushpa 2 First Single Promo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు సాయంత్రం 4. 05 గంటలకు పుష్ప2 ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
THE WORLD WILL SING THE PRAISE OF PUSHPA RAJ ❤️🔥❤️🔥#Pushpa2TheRule First Single #PushpaPushpa Lyrical Promo out tomorrow at 4:05 PM ❤️🔥
Rockstar @ThisIsDSP Musical 🎵🔥#Pushpa2FirstSingle ❤️🔥
Grand release worldwide on 15th AUG 2024 💥💥
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/Cwr3fUQrqU
— Mythri Movie Makers (@MythriOfficial) April 23, 2024
Also Read: Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఈ సారి అదిరిపోయే ట్విస్ట్..!