BIG BREAKING: పవన్ కు పంచాయతీ రాజ్, లోకేష్ కు ఐటీ.. ఏపీ మంత్రుల శాఖలివే!

ఏపీలో ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, లోకేష్ కు ఐటీ శాఖ దక్కింది. అనూహ్యంగా అనితకు హోం శాఖ పదవి కేటాయించారు.

New Update
BIG BREAKING: పవన్ కు పంచాయతీ రాజ్, లోకేష్ కు ఐటీ.. ఏపీ మంత్రుల శాఖలివే!

AP Cabinet Ministers List: ఏపీలో ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) శాఖలు కేటాయించారు. పవన్ (Pawan Kalyan) కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, లోకేష్ (Nara Lokesh) కు ఐటీ శాఖ దక్కింది. అనూహ్యంగా అనితకు హోం శాఖ పదవి కేటాయించారు.

  • చంద్రబాబు - సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు
  • పవన్‌ కళ్యాణ్ - డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ
  • లోకేష్ - మానవ వనరులు, ఐటీ కమ్యూనికేషన్స్‌, RTG
  • వంగలపూడి అనిత-  హోంశాఖ, విపత్తు నిర్వహణ
  • అచ్చెన్నాయుడు-  వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్థక
  • సత్యకుమార్ - ఆరోగ్య శాఖ
  • నాదెండ్ల మనోహర్ - పౌర సరఫరాల శాఖ
  • కొల్లు రవీంద్ర - గనులు, ఎక్సైజ్ శాఖ
  • పొంగూరి నారాయణ - పట్టణాభివృద్ధి శాఖ
  • నిమ్మల రామానాయడు - జలవనరుల శాఖ
  • పయ్యావుల కేశవ్ - ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాలు
  • ఆనం నారాయణ రెడ్డి - దేవాదాయ శాఖ
  • ఫరూఖ్‌కు - న్యాయ శాఖ కేటాయించారు.

AP Cabinet Ministers List

Advertisment
తాజా కథనాలు