Latest News In Telugu Maha Shivaratri 2024 : మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. డబ్బే డబ్బు! రేపు మహాశివరాత్రి. ఈ రోజున రాగి కలశం కొని ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచిది. వీలైతే మహాశివరాత్రి నాడు వాహనాలు, వెండి కొనుగోలు చేయండి. రుద్రాక్షను కొని ధరిస్తే మనిషి ప్రతి రోగాన్ని, దోషాన్ని, దుఃఖాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Holidays: విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు సెలవులు..పూర్తి వివరాలివే.! విద్యార్థులకు ముఖ్యగమనిక.ఒక విధంగా శుభవార్త అనే చెప్పాలి. వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి. 8వ తేది శివరాత్రి, 9వ తేదీ రెండో శనివారం, తర్వాత రోజు ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి. By Bhoomi 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maha Shivratri 2024: మహాశివరాత్రి రోజు ఈ 4 మొక్కలు ఇంటికి తెచ్చుకుంటే వద్దన్నా డబ్బే మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడమే కాకుండా ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల శివ-పార్వతి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో బెల్పత్ర, ధాతుర, శమీ, మొగ్రా మొక్కలు నాటి పూజించడం వల్ల పితృ దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలిగి శివుని అనుగ్రహం లభిస్తుంది. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lord Shiva: మహాశివరాత్రి నాడు శివలింగానికి ఇలా చేస్తే మీ కోరికలను నెరవేరుతాయి! మహాశివరాత్రి రోజు శివలింగానికి కుంకుమ కలిపిన పాలు సమర్పిస్తే పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుందట. ఇక అదే రోజు స్వచ్ఛమైన నీటిలో పాలు, పంచదార, నల్లనువ్వులు వేసి శివలింగానికి అభిషేకం చేస్తే సుఖసంతోషాలు కలుగుతాయని చెబుతుంటారు. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maha Shivratri 2024: మహాశివుడి దగ్గరున్న ఈ శక్తివంతమైన ఆయుధాల గురించి తెలుసా? పరమశివుడు చేతిలో త్రిశూలంతో ఎక్కువగా కనిపిస్తాడు. త్రిశూలం కంటే ఆయన దగ్గర ఎన్నో మారణాయుధాలు ఉన్నాయని. తన దగ్గర ఉన్న ఆయుధాలను కొన్నింటిని ఇతర దేవతలకు కూడా ఆయన వరంగా ఇచ్చాడట. ఆయన వద్ద ఉన్న ఆయుధాలపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahashivratri: మహాశివరాత్రి, మాసశివరాత్రికి మధ్య తేడా ఏంటి..?..రెండింటి ప్రాముఖ్యత ఇదే! శివరాత్రి రోజున మహిళలు భర్తల అదృష్టం, దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం దోషరహిత ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శివుడిని ఆరాధిస్తే కామం, క్రోధం, దురాశ, మొదలైన దుర్గుణాల నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn