టీటీడీలో ఉద్యోగం ఇస్తామంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి. అలాంటి టీటీడీలో ఉద్యోగం లభిస్తే ఎవరైనా సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఇక ఆ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే. అయితే టీటీడీ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఏఈఈ ఎలక్ట్రికల్ 4 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి గడువు ఇంకా పదిరోజులు మాత్రమే మిగిలి ఉంది. దరఖాస్తు చేయాలనుకునేవారు వెంటనే చేసుకోండి. టీటీడీలోని ఏఈఈ ఎలక్ట్రిక్ విభాగంలో రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ శాఖలో నాలుగు ఖాళీలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..TTD Jobs : టీటీడీలో ఉద్యోగాలు..జీతం రూ. 50వేలకు పైనే..ఈ అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోండి..!!
తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు మరో 10 రోజుల మాత్రమే అవకాశం ఉంది. https://ttd-recruitment.aptonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ టీటీడీ సూచించింది.
Translate this News: