/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/beerla-iyilaiah-interview-jpg.webp)
ఆలేరు నియోజకవర్గ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) సంతోషం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తాన్నారు. ఆలేరులో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీ సాధిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన్నన్నారు. ఆయన ఆర్టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.